గోవాలోని వాగటర్ బీచ్‌లో తెలుగు సంప్రదాయం ప్రకారం సమంత, చైతూల వివాహం జరిగిన నేపథ్యంలో.. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం శనివారం సాయంత్రం జరుగనుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నాగచైతన్య, సమంత వెడ్డింగ్ సాంగ్ వైరల్ అవుతోంది. ఇప్పటికే 862,163 వ్యూస్ లభించిన ఈ పాటను వీడియో ద్వారా చూడండి. ఈ పాటను శ్రావణ భార్గవి, రేవంత్ పాడారు.