'దేశంలో అత్యాచారాలకు పాల్పడేవారికి, హంతకులకు కూడా కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. కానీ, స్వలింగ సంపర్కులకు మాత్రం లేదు. నిజానికి వారు చాలా మంచివారు. వారిలోనే సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. నాకు స్వలింగ సంపర్కులైన స్నేహితులు ఉన్నారు. ముంబైలో ఉన్న సినీ నటులు, సూపర్ స్టార్లు హోమో సెక్స్‌ను ఇష్టపడతారు. అందులో తప్పేం లేదు. స్వలింగ సంపర్కులకు కూడా స్వేచ్ఛ లభించేలా, వారినీ సమాజం ఆమోదించేలా కృషిచేయాల'ని మహిక అభిప్రాయపడింది. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు బాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.