శ్వేతాబసు ప్రసాద్. ఒకనాటి టాలీవుడ్ హీరోయిన్. వెండితెరపై అగుడుపెట్టగానే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ. బాలనటిగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్.. ఈ అమ్మడు తెలుగులో ఎంట్రీ సినిమా 'కొత్తబంగారులోకం'తోనే సూపర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత నటించిన 'రైడ్' సినిమాతోనూ సక్సెస్‌ను చవిచూసింది.