అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తోంది. తనకు సంబంధించిన సీన్స్ వచ్చే నెలలో వుంటాయని. అప్పుడు జాయిన్ అవుతాయని సోషల్ మీడియాలో తెలిపింది. ది బాయ్స్ షూట్లో ఉన్నారు. అల్లు అర్జున్, ఇతర నటీనటులు ఈ చిత్రం షూట్‌ను ప్రారంభించగా, వచ్చే నెలలో తాను షూట్‌లో జాయిన్ అవుతానని షేర్ చేసింది.