నందమూరి హీరో బాలయ్య ప్రస్తుతం ఆహాలో అన్ స్టాపబుల్ 2 షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మూడవ ఎపిసోడ్‌లో కుర్ర హీరోలు అడవి శేష్, శర్వానంద్ హాజరయ్యారు. ఈ షోలో ఆ హీరోల బాలయ్య యాంకరింగ్‌తో అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ షోలో బాలయ్య తన ఎఫైర్స్ గురించి నోరు విప్పాడు.