నో స్మోకింగ్..!

"అదేంటి? సార్ స్త్రీలు కూర్చున్న చోట నో స్మోకింగ్ అని రాశారు అడిగింది" సుందరి కండెక్టర్‌ని.

"అందరూ చూసేది అటువైపే కదామ్మా.." టక్కున చెప్పాడు కండెక్టర్.

వెబ్దునియా పై చదవండి