గట్టిగా అనకే...

మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (12:01 IST)
"ఏమండోయ్... ఇది నా ఇల్లు... మీ అమ్మగారు ఉండటానికి వీల్లేదు" అంది భార్య
 
"గట్టిగా అనకే... ఇంటి ఓనర్ వింటే గెంటేస్తాడు" భయపడుతూ చెప్పాడు భర్త..!

వెబ్దునియా పై చదవండి