నా సైడ్ ఓకే.. మరి నీ సంగతేంటి..?

మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (16:24 IST)
"డార్లింగ్ ఇక మనమిద్దరం పెళ్ళి చేసుకుందాం" అంది భవాని.
 
"అలానే డియర్... నాక్కూడా మా ఇంట్లోవారు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.. మరి నీ సంగతేమిటి...?" ఉడికిస్తూ అన్నాడు వినోద్. 

వెబ్దునియా పై చదవండి