ముల్లును ముల్లుతోనే తీయాలని...

శనివారం, 21 మే 2016 (11:34 IST)
''ఇదేమిటయ్యా....! అరికాలినిండా ఇన్ని ముళ్లెలా గుచ్చుకున్నాయ్....?
''మొదట ఒక ముళ్లే గుచ్చుకుంది డాక్టర్...! కాని ముల్లును ముల్లుతోనే తీయాలని ప్రయత్నించడంతో ఇలా అయింది.''

వెబ్దునియా పై చదవండి