ఆపరేషన్ కుట్లుమీద పువ్వులు..

సోమవారం, 5 జూన్ 2017 (15:50 IST)
"ఆపరేషన్ చేసాక  వేసిన కుట్లుమీద పువ్వులు కనబడుతున్నాయేమిటి?" అడిగాడు గాబరాగా వినయ్ 
 
"మా లేడీ డాక్టర్‌గారికి ఎంబ్రాయిడరీ తెలుసట అందుకని..!" నచ్చ జెప్పింది నర్సు. 

వెబ్దునియా పై చదవండి