ధనస్సు-ప్రేమ సంబంధం
ప్రేమంటే వీరికి ఆరోప్రాణం. ప్రేమకోసం ఏమి చెయ్యటానికైనా వెనుకాడరు. ప్రేమికులను కలపటానికి కృషి చేస్తుంటారు. బంధువులతో ఆప్యాయంగా ఉంటారు.

రాశి లక్షణాలు