జాతకం


మేషం
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ వారం అనుకూలతలున్నాయి. సన్నిహితుల సలహా పాటిస్తారు. మీ పద్ధతిని మార్చుకుంటారు. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి..... more

వృషభం
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు ప్రతికూలతలు అధికం. సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. మనోధైర్యంతో ముందుకు సాగండి. సలహాలు, సహాయం.... more

మిథునం
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. కష్టించినా ఫలితం ఉండదు..... more

కర్కాటకం
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది..... more

సింహం
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి..... more

కన్య
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు అన్ని రంగాల వారికి బాగుంటుంది. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహారాలను.... more

తుల
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు మీ వైఖరిలో మార్పు వస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగినట్లుగా.... more

వృశ్చికం
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట ఆదాయం సంతృప్తికరం. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సంప్రదింపులతో హడావుడిగా వుంటారు. మీ ఇష్టాయిష్టాలను.... more

ధనస్సు
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. సహాయం, సలహాలు ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలను.... more

మకరం
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు పరిస్థితులు అనుకూలిస్తాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. ధనలాభం.... more

కుంభం
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ప్రతికూలతలెదురవుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు..... more

మీనం
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు..... more