సభ్య సమాజం విస్తుపోయేలాంటి ఈ వాస్తవం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... అనంతపురం జీసస్ నగర్‌కు చెందిన బాధితురాలిని పెదనాన్న పెంచి పెళ్లి చేశాడు. కొన్నేళ్ళపాటు భర్తతో కాపురం చేసిన బాధితురాలు అతనితో విభేదాలు రావడంతో తిరిగి పెదనాన్న ఇంటికి వచ్చింది. గడచిన ఐదేళ్లుగా అతనితోనే ఉంటోంది.