రాష్ట్రంలో మైనారిటీల విద్య, ఉపాధి, అభివృద్ధి కోసం పాటుపడుతున్నది తమ ప్రభుత్వమే నన్నారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి కల్పించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వేయి మంది పేదలకు సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు.
అనంతరం ఎనిమిదో వార్డు సాగర్ నగర్ లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, ఎనిమిదోవ ల లొడగల రామ్మోహన్,పోతుల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.