శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఈ యువకుడు చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ తరచూ పార్కుల వెంట తిరిగేవారు. ఓ రోజు వీరిద్దరూ సన్నిహితంగా వున్నారు. ఈ వ్యవహారాన్ని ఆ యువకుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇటీవల కాలంలో ఆ యువకుడి ఫోన్‌ను స్నేహితుడు చూశాడు.