తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపీ నాయకులు కన్నా, జీవీఎల్‌లకు పిచ్చికుక్క కరచినట్లుంది. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆంద్రప్రదేశ్‌లో బీజేపీకి అభ్యర్థులు కూడా దొరకరన్న సంగతి గ్రహించాలన్నారు.