పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉంది. నేడు కొవిడ్‌పై జరిగే సమీక్షలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. మరో 2, 3 గంటల పాటు కర్ఫ్యూను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎల్లుండి నుంచి కర్ఫ్యూను మరింత పగడ్బందీగా అమలు చేసే యోచన చేస్తోంది.