Chandrika Ravi, Silk Smita
సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని STRI సినిమాస్ నేడు ప్రకటించింది. సిల్క్ స్మిత పుట్టినరోజు సందర్భంగా STRI సినిమాస్ తన అప్ కమింగ్ ఫిల్మ్ "సిల్క్ స్మిత - క్వీన్ ఆఫ్ ద సౌత్"ని సరగ్వంగా అనౌన్స్ చేసింది.