బెదిరించారని పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను అనేకమార్లు పులివెందులలో ఢిల్లీకి పిలిచి విచారణ చేసి తనను ఇబ్బందులకు గురి చేశారని కృష్ణారెడ్డి పేర్కొంటున్నారు. కొందరు వ్యక్తుల పేర్లు చెప్పాలని తనను ప్రెజర్ చేశారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని కోర్టులో కృష్ణారెడ్డి తరపు లాయర్ ఫిర్యాదు చేశారు.