Suhas, Shivani Nagaram, Nag Ashwin Clap
సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం నేడు రామానాయుడు స్టూడియో ప్రారంభమైంది. ఈ చిత్రంలో హిలేరియస్ క్యారెక్టర్ పోషించనున్నారు. గతంలో ఆయనతో కలిసి నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేం శివాని నగరం ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. గోపి అచ్చర, బి నరేంద్ర రెడ్డి, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 2 ఈరోజు గ్రాండ్ గా ప్రారంభం- ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టిన విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్