వ్యభిచారంలో అడ్డంగా దొరికిపోయిన మరో హీరోయిన్

మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (18:49 IST)
టాలీవుడ్ నటి శ్వేతాబసు ప్రసాద్ ఉదంతం మరువకముందే మరో నటి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. బీటెక్ బాబు అనే చిత్రంలో నటించిన దివ్యశ్రీ అనే వర్ధమాన నటీమణి కూడా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. దివ్యశ్రీ బీటెక్ బాబు అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. 
 
ఈమె గుంటూరు బ్రాడీపేటలోని ఓ ఇంటిమీద దాడి చేసి వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్న ఓ మహిళని అదుపులోకి తీసుకున్నప్పుడు ఆమెతోపాటు సినీ హీరోయిన్ దివ్యశ్రీ కూడా ఉన్నది. ఈమెతోపాటు పవన్ కుమార్, చందు అనే వారిని కూడా అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి