బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

సిహెచ్

శుక్రవారం, 4 జులై 2025 (20:14 IST)
తొలకరి జల్లులతో పాటు బత్తాయి పండ్లు కూడా వచ్చేస్తాయి. బత్తాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బత్తాయి రసం తాగితే జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది.
ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది.
గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.
బరువు నియంత్రణలో బత్తాయి ఉపయోగపడుతుంది.
నాడీ వ్యవస్థకు సహాయం చేసే గుణం బత్తాయి రసంలో వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు