ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు రెండు నెలలు దాదాపు 7.9 కోట్ల నిర్మాణ వ్యయంతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తూర్పుగోదావరి జిల్లాకే ఈ మ్యూజియం తలమానికం కానున్నదని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ పర్యటనలో సిబ్బంది కూడా పాల్గొన్నారు.