తిరుపతిలోని శిల్పారామంలో మెగా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహాలను ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను వినియోగించుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధిపథంలో సాగాలన్నారు. ఆయన మాటల్లోనే...