కాగా.. 2022 మే 6 నుంచి మే 24 వరకు బోర్డు పరీక్షను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అన్ని కోవిడ్ 19 ఆదేశాలను పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.