ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలాన్ని ఆర్నెల్లపాటు పొడగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన గతంలో కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.