దూర ప్రాంతాల సర్వీసుల కోసం కొత్తగా ప్రవేశపెడుతున్న నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు సరైన పేరు సూచించాలని ఆర్టీసీ ఎండీ కోరారు. ఒక్కో బస్సులో 30 బెర్తులు, ప్రతి బెర్త్‌కు ఫ్యాన్, రీడింగ్ ల్యాంప్ ఉంటాయన్నారు. తమ బ్రాండ్ సర్వీసు తెలిపేలా మంచి పేరును సూచిస్తే, నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. బస్సు పేరును
[email protected] అనే మెయిల్‌కు పంపాలని ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు.