ఈ సందర్భంగా దేవినేని అవినాష్ చికిత్స పొందుతున్న, కొరెంటైన్ లో వున్నా బాధితులను పరామర్శించారు. అక్కడ జరుగుతున్నా వైద్య సదుపాయాల గురించి అరా తీశారు. కరోనా సోకినంత మాత్రాన తమకేదో ముప్పువాటిల్లిందన్న అపోహలు వీడాలని సూచించారు.
జనజీవనం స్తంభించిపోయాన ప్రస్తుత తరుణంలో పేదలకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. బాధితుల ఆర్థిక స్థితి గతులను పరిగణలోకి తీసుకుని ఆయా కుటుంబాలకు నిత్యవసరాలు కూరగాయలు, ఆహారసదుపాయాలు అందచేస్తునట్లు పేర్కొన్నారు.