ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టులో ఊరట కలిగింది. ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఒకటి వెలువడింది. సాక్షి పత్రికను నడిపిస్తున్న జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టిన పెట్టుబడుల కేసులో వైఎస్. జగన్, జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఊరట కలిగించేలా ఆదాయన్న పన్ను శాఖ అప్పీలెట్ ట్రైబునల్ తీర్పును వెలువరించింది.