దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ తెలిపారు. మహారాష్ట్ర, హరియాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిల్లీపై దృష్టి సారించింది. దేశ రాజధానిలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది.