తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

సిహెచ్

బుధవారం, 16 జులై 2025 (23:58 IST)
ఆయుర్వేదం ప్రకారం తులసి ఔషధ మొక్క. దేవతా మొక్కగా చెప్పుకునే తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
తులసిని అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు.
తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తులసిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు దీనికి సహాయపడతాయి.
తులసితో నీటిని మరిగించి త్రాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి.
ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది
తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచిది.
తులసి ఆమ్లత్వం వంటి అన్ని సమస్యలను తొలగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు