ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్.. అలాగే చంద్రాబబు ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.