గురువారం చిత్తూరు జిల్లాలో 104, 108, నియోనెటర్ అంబులెన్స్ సర్వీసులను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ఏపీ సీఎం అని అన్నారు.