ఏపీలో వాక్సినేషన్‌కి సంబంధించిన తాజా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
1) MAY 31వ తారీఖు వరకూ ఆంధ్రప్రదేశ్‌లో వాక్సిన్ రెండవ డోసు మాత్రమే వేస్తారు. మొదటి డోసు నిలిపివేయాలని గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చాయి.
2) హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి కూడా మొదటి డోసులు వేయకూడదు. వారికి వాక్సిన్ వెయ్యాలి అంటే జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుండి వ్రాతపూర్వక పర్మిషన్ తెచ్చుకోవాలి. (జనవరి 17వ తారీఖు నుండి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు)