వీరంతా లాగిన్లోకి వెళ్లి పొరబాట్లను సరిదిద్దుకోవాల్సివుంది. తిరస్కరణకు గురైన దరకాస్తుదారులకు ఫోన్ చేసి పోరాబాట్లు లేకుండా మళ్ళీ దరకాస్తూ చేసుకునేలా సహకరిస్తున్న ఆర్టీజీఎస్ వెల్లడించింది. పైగా, చివరి తేదీలోపు అభ్యర్థులు ఎలాంటి తప్పులు, పోరాబాట్లు లేకుండా దరఖాస్తులు చేసుకుని ఆన్‌లైన్‌లో అప్లై చేయాలని కోరుతోంది.