ముఖ్య గమనిక: సాంకేతిక కారణముల రీత్యా 108 అత్యవసర నెంబర్ ఈ సమయంలో పనిచేయదు

శుక్రవారం, 30 జులై 2021 (21:06 IST)
ముఖ్య గమనిక: కొన్ని సాంకేతిక కారణముల రీత్యా 108 అత్యవసర నెంబర్ 31-07-2021 అర్థరాత్రి 01:00 గంటల నుండి తెల్లవారు జామున 04:00 వరకు అందుబాటులో ఉండదు.
 
అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు 108 నెంబర్‌కి బదులు 08645 660208  మరియు 8331033405కి కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము అని CEO, Dr YSR Arogyasri. Health Care Trust వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు