రాఖీ పూర్ణిమ సందర్భంగా, మాజీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ శుభాకాంక్షలను సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే.. "రాఖీ సందర్భంగా రాష్ట్రంలోని నా సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అని వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.