ప్రత్యేక హోదా మినహా ఏం తెచ్చినా ప్రజలు హర్షించరన్నారు. సీబీఐ కేసులు, వ్యక్తిగత హాజరు మినహాయింపు...మండలి రద్దు, మూడు రాజధానుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని పేర్కొన్నారు.
‘‘కేంద్ర విద్యా సంస్థలు, పోలవరం, రైల్వే జోన్ అంశాలను ప్రస్తావించారా?..కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న కాపుల రిజర్వేషన్ అంశంపై చర్చించారా?’’ అని ప్రశ్నించారు.