హార్మోన్లు భావోద్వేగ, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యకరమైన బరువు, మానసిక స్థితి, ఆకలి, మరిన్నింటిని నిర్వహించడానికి హార్మోన్లు అవసరం. అలాంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల సాధారణ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనుక అసమతుల్యత కాకుండా ఎలా వుండాలో తెలుసుకుందాము.
రెగ్యులర్ వ్యాయామంలో పాల్గొనడం.
తినే విషయంలో షుగర్ తీసుకోవడం తగ్గించడం.
డైలీ లైఫ్ రొటీన్‌లో ముఖ్యమైన నూనెలను చేర్చడం.
ప్రతి భోజనంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం.
ఎత్తుకు తగిన బరువును నిర్వహించడం.
జీర్ణాశయం యొక్క ప్రభావవంతమైన సంరక్షణ.