అందుకే వాటన్నింటికీ అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన యువకులు మరియు గ్రామాభివృద్ధి స్వచ్ఛంద సంస్థ సభ్యులు వినూత్న తరహాలో మా ఓటు పొందాలంటే ముందు ఈ సమస్యలు తీర్చాలి అంటూ విన్నవిస్తున్నారు. గ్రామానికి రావాల్సినవి - కావాల్సినవేవో వివరిస్తూ ఒక పెద్ద బ్యానర్‌ని ఏర్పాటు చేశారు.