గ్లోబల్ ఆసుపత్రికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ డిసీజ్ అండ్ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగం చిన్నారికి చికిత్స చేసింది. చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే భరించింది. తండ్రి కాలేయాన్ని చిన్నారికి అమర్చి శస్త్రచికిత్స నిర్వహించారు.