జగన్‌కు దేవుడు బుద్ధి ప్రసాదించాలి: నెహ్రూ
సీఎం జగన్‌కు దేవుడు బుద్ధి ప్రసాదించాలని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. అమరావతిలో రాజధాని ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరు వస్తుందని, ఆ భయంతోనే జగన్ రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాజధాని వికేంద్రీకరణ వద్దని సూచించారు.