ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయలు వెంటనే నష్టపరిహారాన్ని అందిస్తామని, మరో 3 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తానని మంత్రి బొజ్జల తెలిపారు. అలాగే హారిక తల్లి లతకు తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగంను కూడా ఇప్పిస్తామన్నారు మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి.