టీ ఎక్కువగా తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.
మోతాదుకి మించి టీ తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ప్రేరేపిస్తుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయి.
మోతాదుకి మించి టీ తాగితే పంటి నొప్పి, దంతాలు పసుపు రంగులో మారుతాయి.
టీ అధికంగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుంది, ఇది మలబద్ధకం, గ్యాస్‌కు దారితీస్తుంది.