నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కార్ పంతం నెగ్గించుకుంది. 5వ గేట్ నుంచి 2 వేల క్యూసెక్కుల తాగునీటిని తెలంగాణ విడుదల చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌పై ఊహించని హైడ్రామా కొనసాగుతోంది. రాత్రికి రాత్రే సాగర్ వద్ద బలగాలను మోహరించింది ఏపీ ప్రభుత్వం.