ఈ క్రమంలో వరుసకు సోదరులైన తండాకు చెందిన ఇద్దరు యువకులు అడవిలో కాపు కాచి ఆమె నోరు మూసి ఎత్తుకెళ్లారు. భయభ్రాంతులకు గురిచేశారు. లైంగికదాడికి యత్నించిన ఆ యువకులు బాలికను వివస్త్రను చేసి బెదిరించారు. చివరకు వారి బారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక కేకలు వేస్తూ తండాకు పరుగెత్తుకొచ్చింది.