కలెక్టర్ కాంప్ కార్యాలయములో కరోన టెస్ట్ ల అమలు తీరును వైద్యాధికారులతో బుధవారము కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికి అందుబాటులో ఉన్న4 మిషనులకు ఆధనంగా 3 బయో రాడ్ ఆధునాతనమైన మిషనులను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా అదే రోజునఅంటే శాంపిల్ సేకరించిన 24 గంటలలోగా కరోన నిర్ధారణ ఫలితాలు వెల్లడవుతాయి.