ఈ కార్యక్రమంలో మొదలియార్ కార్పోరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్ , కన్వీనర్ బి.ఆర్వి.అయ్యప్ప . మాజీ కౌన్సిలర్ నీలమేఘం, బాలన్ దేశమ్మ ఆలయకమిటీ చైర్మన్ బాబురెడ్డి, నాయకులు నియోజక వర్గ బూత్ కమిటీ కన్వీనర్ చంద్రారెడ్డి, మురుగన్, మునికృష్ణా రెడ్డి, కన్నాయరం, కృష్ణమూర్తి, మున్సిపల్ కమీషనర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.