* రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని మన సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు.
* ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేద్కర్ గారు పొరపాటు చేశారేమో.
* మొత్తానికి రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు.
* ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లుగా పాలించిన వారికి లేకపోయింది.
* జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారు.
* మన రాష్ట్రంలో కూడా హార్స్ లీ హిల్స్, అరకు లాంటి ప్రాంతాలున్నాయి కదా..
* అక్కడి నుంచి కూడా పాలన సాగించుకోవచ్చు... అంటూ ట్విట్టర్లో జగన్ రెడ్డిని ఏకిపారేశారు సోమిరెడ్డి.