ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దానిపై చర్చా కార్యక్రమం పెట్టడంపై మీడియాపై పవన్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను టార్గెట్ చేస్తూ పవన్ ట్విట్టర్లో మండిపడ్డారు. ''బట్టలూడదీసి మాట్లాడుకుందాం-బట్టలూడదీసి కొడదాం'' కార్యక్రమానికి మీకు స్వాగతం.